Aug 26, 2011

రెండు లక్షల లంచం తీసుకుంటూ ఎ.సి.బి.కి చిక్కిన విధ్యుత్ శాఖ S.E.









Name Praveen Kumar
Date 25th August, 2011
City/Village (Dist) Nalgonda
Department Electricity Department
Designation S.E.


Aug 8, 2011

ఎ.సి.బి. వలలో అదోని సబ్-రిజిస్ట్రార్



Name Praveen Kumar
Date 8th August, 2011
City/Village (Dist) Adoni (Karnool)
Department Revenue Department
Designation Sub-Registrar

Aug 5, 2011

ఎ.సి.బి. అధికారులకు పట్టుబడ్డ జడ్చర్ల సి.ఐ.



Name Vittal Reddy
Date 5th August, 2011
City/Village (Dist) Jadcharla (Mahabubnagar)
Department Police Department
Designation C.I

Aug 1, 2011

Spark Society - Parent Organization of Anti-Corruption Team (A.C.T.)

మొన్న A.C.T (anti-corruption team) గురించి విజయనగరం మహిళ శ్రీమతి. భవాని గారు నడుపుతున్న ఆర్గనైజేషన్ గురించి రాసాను కదా. దాని మాత్రుత్వ సంస్థ ఇది. ఈ స్పార్క్ నుండి పుట్టినదే ఆ ఆక్ట్. దాని గురించి ఇంకా వివరాలు తెస్లుకునేందుకు, లేదా అవినీతి అంతమొదించడంలో మీ సహాయాన్ని అందిచడానికి లేక వారినుండి సహాయం తీసుకోవలనుకుంటే, ఈ స్పార్క్ సొసైటీ గురించి తెల్సుకోండి.
త్వరలోనే,  రాష్ట్రం మొత్తంమీద అవినీతిని అంతమొందించడానికి సహాయాపడుతున్న మిగతా మిత్రులందరితో కలిసి, ఈ ఆక్ట్‌ని రాష్ట్రం అంతా విస్తరించడానికి హైదరాబాద్‌లో సమావేశాన్ని  నిర్వహిస్తున్నట్టు భవాని గారు చెప్పారు.  ఆ సమావేషాల్లో పాల్గొనదల్చినవారు దయచేసి వారిని సంప్రదించగలరు.

"అవినీతి గురించి మనం కూడా అందరిలా తిట్టుకుంటూ కూర్చోకుండా, అవినీతిని అంతమొందించడంలో మనవంతు సహాయం చేద్దాం."
డింగరి.