ఏ.సి.బి అధికారులకు పట్టుపడిన లంచావతారులు.
***********************************************************
Date: 31st August, 2010
Department :Panchayati Raj
City: Turkapalli
Dist: Ranga Reddy
Name:Chamundeshwari
***********************************************************
Date: 24th August, 2010
Department :Panchayati Raj
City: Turkapalli
Dist: Ranga Reddy
Name:Chamundeshwari
***********************************************************
Date: 31st August, 2010
Department :Health Department
City: Kadapa
Dist:Kadapa
Name: Rama Chandraiah
***********************************************************
Date: 1st August, 2010
Department : Police Department
City: Rajamundry
Dist: East Godavari
Name: Narayana Swamy
***********************************************************
Date: 19th July, 2010
Department : Drug Control Administration (Assistant Director)
City: Hyderabad
Dist: Ranga Reddy
Name: M. Vijay Gopal
***********************************************************
Date: 6th July, 2010
Department : Tribal Welfare Department (Deputy Tribal Welfare Officer)
City: Srikakulam
Dist: Srikakulam
Name: Surya Narayana
***********************************************************
Date: 24th June, 2010
Department : TransCo (AE)
City: Mudigubba
Dist: Ananthapur
Name: Padmanabha Reddy
***********************************************************
Date: 23rd June, 2010
Department: Revenue Department
City:Keesara
Dist: Ranga Reddy
Name: Satyanarayana Raju
***********************************************************
Date: 20th June, 2010
Department: Agriculture Market Department (DE)
City:Gajapatinagarm
Dist: Vijayanagaram
Name: MD. Shamshoddin
***********************************************************
Date: 17th June, 2010
Department: Wakf Board Chief Executive Officer (CEO)
City: Hyderabad
Dist: Ranga Reddy
Name: B.S. Farooq Ahmed
***********************************************************
Date: 17th June, 2010
Department:Revenue Department
City: Adhoni.
District: Kurnool
Name: Venkata Naidu
***********************************************************
Subscribe to:
Post Comments (Atom)
ఇంటికో లంచావతారం వున్న రోజులు..ఇవి.,ఎంత తెచ్చి పడేస్తూన్నాడూ...అనే గానీ మన వాడు ఎలా ఇంత సంపాదిస్తున్నాడు అని ఏ ఇంట్లోనూ...ఆలోచన లేదు..ఆ డబ్బులతోనే వారం వారం సాయి బాబా భజనలూ అవ్వీనూ...ఆరేడు వేలు అవుతూంది ఒక రోజు భజన ఖర్చు...ప్రసాదాలూ పళ్లూ..పూలూ...అన్నీ ఆ లంచాల సొమ్ముతోనే..పాపం శమించు గాక..
ReplyDeleteఅదేంచెప్తారు లెండి, మాకు తెల్సిన ఒక ఆఫీసర్ ఐతే ఏకంగా.. "మా ఇంట్లొ పూజ ఉంది, సామానులు పంపండి అని చెపుతాడు." మరింక అలాంటి వాల్లకు పూజలు పునస్కారాలు ఎందుకో అర్థం కాదు.
ReplyDeleteబైబిల్ లో లంచం నిషిద్ధం
ReplyDelete* న్యాయవిధులను చెరుపుటకై దుష్టుడు ఒడిలో నుండి లంచము పుచ్చుకొనును (సామెతలు 17:23)
* లంచము పుచ్చుకొనువాని దృష్టికి లంచము మాణిక్యమువలె నుండును.(సామెతలు 17:8)
* లంచము పుచ్చుకొనకూడదు.లంచము దృష్టిగలవారికి గుడ్డితనము కలుగజేసి,నీతిమంతులమాటలకు అపార్దము చేయించును.(నిర్గమ 23:8)
* లంచము పుచ్చుకొనకూడదు.లంచము జ్ఞానుల కన్నులకు గుడ్డితనము కలుగజేయును (ద్వితీయోపదేశకాండము 16:19)
ఖురాన్ హదీసుల్లో లంచం నిషిద్ధం
* లంచం ఇచ్చేవాడినీ పుచ్చుకునేవాడినీ ప్రవక్త శపించారు(దావూద్ :1595)
* ఒకరిధనాన్ని ఒకరు కాజేయకండి.అధికారులకు లంచం ఇవ్వకండి (ఖురాన్ 2:188)
అవినీతి ఉద్యోగులకు సరైన శిక్ష తొలగింపే
ప్రభుత్వ ఉద్యోగి అవినీతికి పాల్పడినప్పుడు, ప్రజాధనాన్ని అపహరించినప్పుడు.. ఉద్యోగం నుంచి తొలగించడం ఒక్కటే సరైన శిక్ష అని భారత సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది.అవినీతి కేసుల్లో డబ్బులు కొద్ది మొత్తమా, పెద్ద మొత్తమా అనేది సమస్యే కాదని పేర్కొంది.
అవినీతి ఆచూకీకి ఏసీబీకి ఎవరైనా ఉచితంగా (టోల్‌ఫ్రీ నెంబరు) 155361 కు సమాచారం అందించవచ్చు.
అవినీతి అక్రమాల్లో రాటుదేలిన వారి వివరాల సేకరణలో మునిగితేలుతున్న అవినీతి నిరోధక శాఖ ఇప్పుడు ప్రతీ ప్రభుత్వ శాఖ ఎదుట పోస్టర్లను వేసి నలుగురి నోటా నాలుగు వివరాలు పోగేసుకునేందుకు సిద్ధమవుతున్నది.తమకు సమాచారం అందిస్తే చాలని, నేరుగా వచ్చి సాక్ష్యం చెప్పాల్సిన అవసరమేలేదని భరోసా కూడా ఇచ్చింది.ఏసీబీ ఇప్పుడు తాజాగా పెద్ద చేపల కోసం గాలం వేసింది.
ReplyDeleteపలానా అధికారి, ఊరూపేరు, ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎంత మొత్తంలో ఉన్నాయో సమాచారం చెబితే చాలు అలవోకగా పెద్ద చేపలను పట్టేస్తామంటూ ఏసీబీ ఉత్సా హం చూపిస్తున్నది. దీనిలో భాగంగానే ఇప్పుడు పోస్టర్ల ద్వారా విస్తృత ప్రచారానికి తెర లేపింది.
ఒక జిల్లాలో స్థిరాస్తులను దాచిపెట్టి మిగతా జిల్లాల్లో పనిచేస్తున్నప్పటికి తగిన సమాచారంతో దాడులు చేసి ఆస్తుల కూపీని బయట కు లాగిన దాఖలాలు ఉన్నాయి.ఇప్పుడు సాధారణ ప్రజల్లో కూడా కొంత అవగాహన కలిగేలా పోస్టర్లను బహిరంగంగా ప్రదర్శించంతోపాటు ఆయా ఏసీబీ అధికారుల ఫోన్ నెంబర్లు కూ డా అందుబాటులోకి తెచ్చారు.
hahaa..lancham ivvakunda ayye okka pani cheppandi mastaaru okka chaavu thappa..
ReplyDeleteIndian holy books also ban corruption (material & Moral). No need to import this concept from West Asia. BTW. There is more moral/material corruption where the West Asian books are dominant.
ReplyDelete