Sep 16, 2010

ఆదాయానికి మించి ఆస్తులు కలిగిన అధికారుల గురించిన సమాచారం అందించాల్సిన ఫోన్ నంబర్స్

మీ దగ్గర ఏ అధికారి ఆదాయానికి మించి ఆస్తులు కలిగిన విషయానికి సంబందించిన సమాచారం ఉంటే, దయచేసి ఈ క్రింది నంబర్స్ కి ఫోన్ చేసి సమాచారం అందించండి.
94404 46106
94404 46122
94404 46124
94404 46166

1 comment:

  1. Thanks, useful info.

    Everybody should take responsibility.

    ReplyDelete