Name
|
Ramaiah | |
Date
|
11/08/2011
|
|
City/Village (Dist)
|
Shirivella (Kurnool)
|
|
Department
|
Police Department
|
|
Designation
|
C.I.
|
Subscribe to:
Post Comments (Atom)
I am Against Corruption
ఇది అన్యాయం. కోట్లు మింగిన YSR & ministers, Sonia, DMKలాంటి వాళ్ళ మాటెత్తే వాళ్ళు లేరు. ఏదో కడుపుమండీ 10వేలు తిన్న CIని ఇలా హింసించాలా?
ReplyDeleteలంచం తీసుకోవడాన్ని చట్ట బద్ధం చేయాలి, 'ఈ పనికి ఇంత' అని లంచ పట్టిక కాంగ్రెస్ ప్రభుత్వం రూపొందించి, ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రదర్శించాలి. దీని వల్ల పారదర్శకత వస్తుంది.
అదేకదా బాసు, అలాంటి వాల్లను చూసీ చూసీ, ఇలా చిన్న చిన్నవి రాయలంటే ఎలాగో అనిపించి ఇంతకాలం ఆపేసాను. మీరు అన్నట్టు లంచం చట్టబద్దం చేస్తే పీడా విరగడవుతుంది. సిటిజన్ చార్ట్ పెట్టమంటే మనవాళ్ళు పెట్టరు కాని, లంచం చార్ట్ మాత్రం ఠంచనుగా పెడుతారు.
ReplyDelete