May 28, 2013

మరిచిన గతం.

మనం ఎలా తయారయ్యమంటే, ఏదైన సెన్సేషనల్ వార్తలు ఉంటే గాని నిద్దురపట్టకుండా తయారయ్యాము. కాని కొంతకాలం క్రితం జరిగిన సంఘటనల గురించి పూర్తిగా మర్చిపోతాము.

వచ్చే సంవత్సరం మళ్ళీ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ముఖ్యంగా రాజకీయ నాయకులకు సంబంధించిన ఒకప్పటి సెన్సేషనల్ వార్తలు అన్నీ తిరగతోడుదామని నిర్ణయించుకుని, వాటిగురించి కనుక్కుందామని ఈ పోస్టు ప్రారంభిస్తున్నాను...మచ్చుకు కొన్ని.
  • కె.కె. పదవీచ్యుతుడు కావడానికి కారణం అయిన ఆయన కొడుకు చేసిన హత్యకేసు ఏమైంది?
  • హీరో బాలక్రిష్ణ ఇంట్లో జరిగిన కాల్పుల కేసు ఏమైంది?
  • ఉవ్వెత్తున ఎగుస్తున్న తెలంగాణ ఉద్యమాన్ని పణంగా పెట్టి కె.సి.ఆర్. ముడుపులు తీసుకున్నాడని వచ్చిన ఆరోపణలు ఏమయ్యాయి? 
మీకు తెలిస్తే కొంచెం చెపుతారా? అలాగే మీకు తెలిసిన ఒకప్పటి సంచలన వార్తలు ఇప్పుడు ప్రజలు  మర్చిపోయిన వాటి గురించి కూడ కాస్తా చెప్పండి. (దయచేసి వ్యక్తుల స్వంత విషయాల జోలికి మాత్రం వెళ్ళవద్దని ప్రార్థన)

May 8, 2013

లంచం తీసుకుంటూ సి.బి.ఐ.కి చిక్కిన తపాళాశాఖా అధికారి.

Name
P. Chinna Rao
Date
05/06/2013
City/Village (Dist)
Ponduru (Srikakulam)
Department
Postal Department
Designation
Branch Post Master

ఏ.సి.బి.కి చిక్కిన నీటిపారుదల శాఖ ఏ.ఈ.

Name

Kiran Kumar
Date
05/07/2013
City/Village (Dist)
Keshavpur, Jakranpalli Mndl (Nizamabad)
Department
Irrigation Department
Designation
A.E.

అవినీతి పోలీసుకు అరదండాలు

Name

Murahari
Date

May 08, 2013
City/Village (Dist)

Begumpet (Medak)
Department

Police Department
Designation

S.I.

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ జూపాడు బంగ్లా తహసీల్దార్

Name
Venkatesh Nayak
Date
05/08/2013
City/Village (Dist)
Jupadu bangla (Kurnool)
Department
Revenue Department
Designation
Tahasildaar

Mar 26, 2013

Mar 22, 2013

ఏ.సి.బి.కి చిక్కిన మాడుగుల సి.ఐ.

Name
Surya Rao
Date
03/22/2013
City/Village (Dist)
Madugula (Vishakha patnam)
Department
Police
Designation
C.I.

Mar 18, 2013

ఏ.సి.బి. వలలో ఐ.ఎస్.ఓ

Name
Manohar
Date
03/18/2013
City/Village (Dist)
Vajrapukotturu (Srikakulam)
Department
Revenue Department
Designation
I.S.O

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ చిన్న మండెం సర్వేయర్.

Name
Mallikarjun Reddy
Date
03/18/2013
City/Village (Dist)
Chinna Mandem (Kadapa)
Department
Revenue Department
Designation
Surveyor

Mar 5, 2013

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ గుంతకల్ డి.సి.టి.ఓ.


Name
Ramesh Kumar Reddy
Date
03/04/2013
City/Village (Dist)
Guntakal (Anantapur)
Department
Commercial Tax Department
Designation
D.C.T.O.

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ విద్యుత్ శాఖ అధికారి.


Name
Prakash
Date
03/04/2013
City/Village (Dist)
Done (Karnool)
Department
Electricity Department
Designation
D.E.

ఏ.సి.బి. వలలో ఖాదీ గ్రామోద్యోగి అధికారి


Name
Mariyappa
Date
03/05/2013
City/Village (Dist)
Adilabad
Department
Khadi Gramodyogi Bhandar
Designation
Director

ఏ.సి.బి.కి పట్టుబడ్డ వాణిజ్య పన్నుల అధికారి.

Name
Dasari Hanumanna
Date
03/05/2013
City/Village (Dist)
Hanumakonda (Warangal)
Department
Commercial Tax Department
Designation
D.C.T.O.