Name
|
Narayana | |
Date
|
11/29/2012
|
|
City/Village (Dist)
|
Nagireddypur (Karimnagar)
|
|
Department
|
Revenue Department
|
|
Designation
|
V.R.O
|
Nov 29, 2012
అవినీతి నిరోధక శాఖ వలలో వి.అర్.వో.
Labels:
A.C.B.,
Nagireddypur,
Revenue Department,
V.R.O.,
అవినీతి నిరోధక శాఖ
Nov 9, 2012
లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఎక్షైజ్ సి.ఐ.
|
Name
|
Sudhakar | |
|
Date
|
11/08/2012
|
|
|
City/Village (Dist)
|
Allagadda (Kurnool)
|
|
|
Department
|
Revenue Department
|
|
|
Designation
|
C.I.
|
Nov 8, 2012
లంచం తీసుకుంటూ పట్టుబడిన సెక్షన్ ఆఫీసర్.
|
Name
|
Rajasree | |
|
Date
|
11/07/2012
|
|
|
City/Village (Dist)
|
Hyderabad
|
|
|
Department
|
Town Planning
|
|
|
Designation
|
Section Officer
|
10 వేలు లంచం తీసుకుంటూ ఏ.సి.బి. కి చిక్కిన సి.ఐ.
|
Name
|
Ramaiah | |
|
Date
|
11/08/2011
|
|
|
City/Village (Dist)
|
Shirivella (Kurnool)
|
|
|
Department
|
Police Department
|
|
|
Designation
|
C.I.
|
Jun 8, 2012
మళ్ళీ డింగరి వస్తున్నాడోహో...
అదేంటి ఉన్నట్టుండి మాయమైపోయిన ఈ డింగరి మళ్ళీ అసలెందుకు వస్తున్నాడు అని అనుకుంటున్నారా? (కనీసం మీరు అనుకుంటున్నారని నేను అనుకుంటున్నాను). ఏమి లేదండి, అవినీతిపరులు ఒక్కరో ఇద్దరో ఐతే నా బ్లాగులో పెడుదాము అన్నది నా ఆలోచన, కాని ఈ అవినీతాగ్రేసరుల కోసం ఒక బ్లాగ్ ఏమి ఖర్మ పూర్తి అంతర్జాలాన్నే అంకితం చేసినా కూడా చోటు సరిపోనంత మంది ఐపోయారు. అదీగాక, గాలి జానర్ధన్ రెడ్డి, జగన్ ల అవినీతితో ఆంధ్ర దేశం మొత్తం అట్టుడికిపోతుంటే చిన్న చేపల గురించి పట్టించుకున్న నాథుడు ఎవరున్నారు చెప్పండి? అందుకే కొంత కాలం దీన్ని ఆపేసి, సి.బి.ఐ వాళ్ళు, వాళ్ళను బోన్లో నిలబెట్టిన తర్వాత మళ్ళీ ప్రారంభించానన్నమాట. అదీ కథా కమీషు.. కాబట్టి మల్లి కాసుకోండీ ఈ అవినీతాగ్రేసరుల వివరాలు :)
Aug 26, 2011
రెండు లక్షల లంచం తీసుకుంటూ ఎ.సి.బి.కి చిక్కిన విధ్యుత్ శాఖ S.E.
| Name | Praveen Kumar | |
| Date | 25th August, 2011 | |
| City/Village (Dist) | Nalgonda | |
| Department | Electricity Department | |
| Designation | S.E. |
Labels:
Electricty Board,
Nalgonda
Aug 8, 2011
ఎ.సి.బి. వలలో అదోని సబ్-రిజిస్ట్రార్
| Name | Praveen Kumar | |
| Date | 8th August, 2011 | |
| City/Village (Dist) | Adoni (Karnool) | |
| Department | Revenue Department | |
| Designation | Sub-Registrar |
Aug 5, 2011
ఎ.సి.బి. అధికారులకు పట్టుబడ్డ జడ్చర్ల సి.ఐ.
| Name | Vittal Reddy | |
| Date | 5th August, 2011 | |
| City/Village (Dist) | Jadcharla (Mahabubnagar) | |
| Department | Police Department | |
| Designation | C.I |
Aug 3, 2011
అవినీతి నిరోధక శాఖా అధికారులకు పట్టుబడ్డ సబ్-ట్రెసరి ఆఫీసు సీనియర్ అసిస్టెంట్
| Name | Soumya Nathaiah | |
| Date | 3rd August, 2011 | |
| City/Village (Dist) | Badvel (Kadapa) | |
| Department | Sub Treasury office | |
| Designation | Senior Assistant |
Labels:
Badvel,
Kadapa,
Sub Treasury Office
Aug 1, 2011
Spark Society - Parent Organization of Anti-Corruption Team (A.C.T.)
మొన్న A.C.T (anti-corruption team) గురించి విజయనగరం మహిళ శ్రీమతి. భవాని గారు నడుపుతున్న ఆర్గనైజేషన్ గురించి రాసాను కదా. దాని మాత్రుత్వ సంస్థ ఇది. ఈ స్పార్క్ నుండి పుట్టినదే ఆ ఆక్ట్. దాని గురించి ఇంకా వివరాలు తెస్లుకునేందుకు, లేదా అవినీతి అంతమొదించడంలో మీ సహాయాన్ని అందిచడానికి లేక వారినుండి సహాయం తీసుకోవలనుకుంటే, ఈ స్పార్క్ సొసైటీ గురించి తెల్సుకోండి.
త్వరలోనే, రాష్ట్రం మొత్తంమీద అవినీతిని అంతమొందించడానికి సహాయాపడుతున్న మిగతా మిత్రులందరితో కలిసి, ఈ ఆక్ట్‌ని రాష్ట్రం అంతా విస్తరించడానికి హైదరాబాద్‌లో సమావేశాన్ని నిర్వహిస్తున్నట్టు భవాని గారు చెప్పారు. ఆ సమావేషాల్లో పాల్గొనదల్చినవారు దయచేసి వారిని సంప్రదించగలరు.
"అవినీతి గురించి మనం కూడా అందరిలా తిట్టుకుంటూ కూర్చోకుండా, అవినీతిని అంతమొందించడంలో మనవంతు సహాయం చేద్దాం."
త్వరలోనే, రాష్ట్రం మొత్తంమీద అవినీతిని అంతమొందించడానికి సహాయాపడుతున్న మిగతా మిత్రులందరితో కలిసి, ఈ ఆక్ట్‌ని రాష్ట్రం అంతా విస్తరించడానికి హైదరాబాద్‌లో సమావేశాన్ని నిర్వహిస్తున్నట్టు భవాని గారు చెప్పారు. ఆ సమావేషాల్లో పాల్గొనదల్చినవారు దయచేసి వారిని సంప్రదించగలరు.
"అవినీతి గురించి మనం కూడా అందరిలా తిట్టుకుంటూ కూర్చోకుండా, అవినీతిని అంతమొందించడంలో మనవంతు సహాయం చేద్దాం."
డింగరి.
Labels:
A.C.T,
Spark,
vijayanagaram
Jul 30, 2011
అవినీతి డాక్టర్ కు ఎ.సి.బి. అరదండాలు.
| Name | Dr. Chiranjeevi | |
| Date | 30th July, 2011 | |
| City/Village (Dist) | Vishakhapatnam | |
| Department | Health Department | |
| Disignation | Assistant Professor |
Jul 29, 2011
అవినీతి నిర్మూలనకు శ్రీమతి. భవాని, విజయనగరం గారు స్థాపించిన "Anti-Corruption Team" - "ఆక్ట్" - వీడియో
అవినీతి నిర్మూలనకు శ్రీమతి. భవాని, విజయనగరం గారు స్థాపించిన "Anti-Corruption Team" - "ఆక్ట్"
Anti-Corruption Team
Anti-Corruption Team
Jul 27, 2011
భారీగా అక్రమాస్తులు కూడబెట్టిన రిటైర్డ్ ఆర్.డి.ఓ.
| Name | Pilli Nookaraju | |
| Date | 27th July, 2011 | |
| City/Village (Dist) | Akkayyapalem (Vishakhapatnam) | |
| Department | RTO Department | |
| Disignation | Retired RDO | |
| Amount | 60 Crores |
Labels:
R.T.O,
vishakhapatnam
Jul 26, 2011
అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కిన అక్రమ ఆస్తులు కూడబెట్టిన జూరాల ప్రాజెక్ట్ ఎ.ఈ.
| Name | Gopal Reddy | |
| Date | 27th July, 2011 | |
| City/Village (Dist) | Mahabubnagar | |
| Department | Irrigation Department | |
| Disignation | A.E | |
| Amount | 5 houses, 10 flats, 25 acres land (Still Counting) |
ఎ.సి.బి. కి చిక్కిన కోరపల్లి వి.ఆర్.వో.
| Name | Tula Rameshwar Rao | |
| Date | 27th July, 2011 | |
| City/Village (Dist) | Korapalli Village, Jammikunta Mandal (Karimnagar) | |
| Department | Revenue Department | |
| Designation | V.R.O |
Labels:
Karimnagar,
V.R.O
Jul 21, 2011
అవినీతి నిరోధక శాఖా అధికారుల వలలో జి.వి.యం.సి. అధికారి.
| Name | A.V.V Satyanarayana | |
| Date | 19th July, 2011 | |
| City/Village (Dist) | Vishakhapatnam | |
| Department | G.V.M.C | |
| Disignation | D.E.E |
Labels:
G.V.M.C,
vishakhapatnam
Jul 13, 2011
ఎ.సి.బి. అధికారులకు పట్టుబడ్డ జూనియర్ అసిస్టెంట్.
| Name | Ravela Veerabhdrarao | |
| Date | 12th July, 2011 | |
| City/Village (Dist) | Guntur | |
| Department | Industrial Development Department | |
| Designation | Junior Assistant |
Labels:
Guntur
Jul 12, 2011
జూన్ 15వ తేదీ వరకు పట్టుబడ్డ లంచావతారాలు
| Name | MD. Rafi | |
| Date | 1st June, 2011 | |
| City/Village (Dist) | Hyderabad | |
| Department | GHMC | |
| Designation | Bill collector |
| Name | Gavani Chinna Reddy | |
| Date | 1st June, 2011 | |
| City/Village (Dist) | Hyderabad | |
| Department | GHMC | |
| Designation | Executive Engineer | |
| Video Link | Watch video here |
| Name | Belagam Rama shankar Rao | |
| Date | 1st June, 2011 | |
| City/Village (Dist) | Parvathipuram (Vijayanagaram) | |
| Department | Revenue Department | |
| Designation | Village Revenue Officer |
| Name | Golla Manikya Rao | |
| Date | 4th June, 2011 | |
| City/Village (Dist) | Gadwal Circle (Mahabubnagar) | |
| Department | Irrigation Department | |
| Designation | Executive Engineer |
| Name | Aravelli Badrinarayana Swamy | |
| Date | 7th June, 2011 | |
| City/Village (Dist) | Hyderabad | |
| Department | Revenue Department (Endowments) | |
| Designation | Section Officer |
| Name | Alam Malyadri | |
| Date | 9th March, 2011 | |
| City/Village (Dist) | Kavali (Nellore) | |
| Department | Panchayati Raj Department | |
| Designation | Assistant Engineer |
| Name | A. Ramulu Naik | |
| Date | 9th June, 2011 | |
| City/Village (Dist) | Hyderabad | |
| Department | RWS & S Department | |
| Designation | Incharge Chief Engineer |
| Name | Belagam Rama shankar Rao (2nd Time in 10 days) | |
| Date | 10th June, 2011 | |
| City/Village (Dist) | Parvathipuram (Vijayanagaram) | |
| Department | Revenue Department | |
| Designation | Village Revenue Officer |
| Name | Talari Rajashekhar | |
| Date | 13 June, 2011 | |
| City/Village (Dist) | Jadcherla (Mahabubnagar) | |
| Department | A.P.C.P.D.C.L | |
| Designation | Assistant Engineer |
| Name | Koppishetti Arjun Rao | |
| Date | 14th June, 2011 | |
| City/Village (Dist) | Enkur (Khammam) | |
| Department | A.P.N.P.D.C.L | |
| Designation | Line Inspector |
| Name | Perumalla Samuel | |
| Date | 15th June, 2011 | |
| City/Village (Dist) | Koyyalagudem (West Godavari) | |
| Department | Forest Department | |
| Designation | Forrest Officer |
| Name | Runku Narayan Rao | |
| Date | 15th June, 2011 | |
| City/Village (Dist) | HB Colony (Vishakhapatnam) | |
| Department | A.P.E.P.D.C.L. | |
| Designation | Lineman |
| Name | Brij Kishore Singh | |
| Date | 14th June, 2011 | |
| City/Village (Dist) | Hyderabad | |
| Department | GHMC | |
| Designation | Deputy Executive Engineer |
Labels:
2011,
ACB rides in June
Subscribe to:
Posts (Atom)