Dec 6, 2010

అవినీతి గురించి ఈనాడులో వచ్చిన ప్రత్యేక వ్యాసం

అవినీతి గురించి ఈనాడులో వచ్చిన ప్రత్యేక వ్యాసం చదివారా? ఆ అవినీతి అంకెలు చూస్తూఉంటే కళ్ళు బైర్లు కమ్మడం ఖాయం. మీరే చదవండి..


ఇదిగోండి లింక్: http://www.eenadu.net/archives/archive-5-12-2010/htm/weekpanel1.asp



ఈవారం తరవాత లింక్ పని చెయ్యకపోవచ్చు ఈనాడు వారి అనుమతితో ఇక్కడ ప్రచురించడానికి ప్రయత్నిస్తాను

2 comments:

  1. eenadu lo chadivanu. bagundi mana avineethi chusthe manake em cheyalo ardham kaani paristhithi. deenni control chese daare leda.

    ReplyDelete
  2. అలా ఏదైనా చేద్దామనే ఈ చిన్న ప్రయత్నం. ప్రతి ఒక్కరు, నేను లంచం ఇవ్వను అని ప్రతిజ్ఞ చేసుకుంటే, తప్పకుండా దీన్ని అరికట్టవచ్చు. నాకు తెలుసు లంచం ఇవ్వకుంటే పనులు జరగవని చాలమంది అభిప్రాయం. కాని అది నిజం కాదు అని అందరు తెలుసుకున్న రోజు, తప్పకుండా మనం కలలు కనే అవినీతి రహిత సమాజాన్ని చూడవచ్చు.

    ReplyDelete