Jan 26, 2011

ఏ.సి.బి వలలో లంచగొండి రిజిస్ట్రార్

Name Edlapalli Venkata Krishnaiah
Date 3rd January, 2011
City/Village (Dist) Khammam
Department District Registrar
Disignation Assistant Registrar

లంచం తీసుకుంటూ దొరికిపోయిన అసిస్టెంట్ ఇంజనీర్

Name Mohd. Ishaq
Date 4th January, 2011
City/Village (Dist) Mahaboonagar
Department DEE
Disignation Assistant Engineer

Jan 25, 2011

ఏ.సి.బి చేతికి చిక్కిన అడిషనల్ రెవిన్యూ ఇన్స్పెక్టర్

Name P. Swamy Nandan
Date 12th January, 2011
City/Village (Dist) Renigunta (Chittoor)
Department Revenue Department
Disignation Additional Revenue Inspector

ఏ.సి.బి వలలో పడ్డ తహసీల్దార్


Name Gundla Narasimha Rao
Date 12th January, 2011
City/Village (Dist) Nelakondapalli Mandal (Khammam)
Department Revenue Department
Disignation Tahasildar

Jan 20, 2011

ఏ.సి.బి. చేతికి చిక్కిన మోటర్ వెహికిల్ ఇన్స్పెక్టర్.

Name Venna Nageshwar Rao
Date 11th January, 2011
City/Village (Dist) Wyra (Khammam)
Department Department of Transportation
Disignation Motor Vehicle Inspector
Amount 1.7 Crores

 జనవరి 21, 2011:

ఈ ఇన్స్పెక్టర్ దాచి పెట్టిన లాకర్లను ఒక్కొక్కటి ఇంకా తెరుస్తున్నారు. ఈరోజు తెరిచినా లాకర్లో 23 లక్షల రూపాయలు, ఒక కిలో అరవై గ్రాముల బంగారం మరియు 11 లక్షల విలువైన బాండ్లు స్వాధీనం చేసుకున్నారు.

Jan 13, 2011

ఏ.సి.బి. వలలో మచిలీపట్టణం ట్రెజరీ డిపార్టుమెంటు సీనియర్ అకౌంటెంట్.

Name M. Ravi
Date 13th January, 2011
City/Village (Dist) Machilipatnam (Krishna)
Department Treasury Department
Disignation Senior Accountant

లంచం తీసుకుంటూ దొరికిపోయిన గనుల శాఖా అసిస్టెంట్ డైరెక్టర్.

Name S.V.Ramana Rao
Date 13th January, 2011
City/Village (Dist) Anakapalli (Vishakhapatnam)
Department Department of Mines and Geology
Disignation Assistant Director

Jan 12, 2011

ఐదు వేలు లంచం తీసుకుంటూ ఏ.సి.బి. అధికారులకు చిక్కిన చేనేత శాఖ అధికారి

ఐదు వేలు లంచం తీసుకుంటూ ఏ.సి.బి. అధికారులకు చిక్కిన చేనేత శాఖ అధికారి

Name Eashwar
Date 12th January, 2011
City/Village (Dist) Nalgonda
Department Department of Handlooms and Textiles
Disignation Development Officer

Jan 4, 2011

2010లో ఏ.సి.బి. దాడులు జరిపి పట్టుకున్న లంచావతారులు మరియు అవినీత్యగ్రేసరులు

ఏ.సి.బి వారి లెక్కల ప్రకారం గడిచిన సంవత్సరంలో పట్టుకున్న మొత్తం కేసులలో రెవిన్యూ శాఖ అవినీతిలో అగ్రగామిగా నిలిచినది. గత సంవత్సరం వారు పట్టుకున్న కేసుల వివరాలు క్లుప్తంగా.

శాఖ కేసులు 
రెవిన్యూ డిపార్టుమెంటు  108
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది 42
మున్సిపల్  పరిపాలన, పట్టాణావృద్ది  35
రవాణా, రోడ్లు మరియు భవనాలు  30
హోం  27
సాంఘీక సంక్షేమం  24
విద్యుత్తు  20
ఆరోగ్య  కుటుంబ  సంక్షేమం  18
విద్య  16
గృహ నిర్మాణం  15

అలాగే ఆదాయానికి మించి ఆస్తులు ఉన్న కేసులలో మొత్తం 88.28 కోట్ల రూపాయలు పట్టుకున్నారు. వారికి సంబంధించి ఇంకా కొన్ని వివరాలు
  • 50 లక్షల రూపాయల లోపు ఉన్న కేసులు - పది 
  • 50 లక్షల రూపాయల నుండి ఒక కోటి వరకు ఉన్న కేసులు - నలభై 
  • ఒక కోటి నుండి రెండు కోట్ల వరకు ఉన్న కేసులు - ఇరవై ఐదు
  • నమోదు చేసిన కేసులలో 64.23 శాతం కేసులలో శిక్షలు పడ్డాయి.
  • 44 మంది సిబ్బందిని రాష్ట్ర ప్రభుత్వం విధులనుండి తప్పించింది
  • నమోదు చేసిన కేసులలో 222 గెజిటెడ్ అధికారులు 230 మంది నాన్ గెజిటెడ్ అధికారులు మరియు 53 మంది కార్పోరేషన్ / ప్రైవేట్ అధికార్లు ఉన్నారు.
          
 అలాగే గత సంవత్సరం మొత్తంమీద 178 ట్రాప్ కేసులు, 81 ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు మరియు 87 ఆకస్మిక తనిఖీల కేసులు నమోదు చేసారు.

"Good Job A.C.B."