శాఖ | కేసులు |
రెవిన్యూ డిపార్టుమెంటు | 108 |
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది | 42 |
మున్సిపల్ పరిపాలన, పట్టాణావృద్ది | 35 |
రవాణా, రోడ్లు మరియు భవనాలు | 30 |
హోం | 27 |
సాంఘీక సంక్షేమం | 24 |
విద్యుత్తు | 20 |
ఆరోగ్య కుటుంబ సంక్షేమం | 18 |
విద్య | 16 |
గృహ నిర్మాణం | 15 |
అలాగే ఆదాయానికి మించి ఆస్తులు ఉన్న కేసులలో మొత్తం 88.28 కోట్ల రూపాయలు పట్టుకున్నారు. వారికి సంబంధించి ఇంకా కొన్ని వివరాలు
- 50 లక్షల రూపాయల లోపు ఉన్న కేసులు - పది
- 50 లక్షల రూపాయల నుండి ఒక కోటి వరకు ఉన్న కేసులు - నలభై
- ఒక కోటి నుండి రెండు కోట్ల వరకు ఉన్న కేసులు - ఇరవై ఐదు
- నమోదు చేసిన కేసులలో 64.23 శాతం కేసులలో శిక్షలు పడ్డాయి.
- 44 మంది సిబ్బందిని రాష్ట్ర ప్రభుత్వం విధులనుండి తప్పించింది
- నమోదు చేసిన కేసులలో 222 గెజిటెడ్ అధికారులు 230 మంది నాన్ గెజిటెడ్ అధికారులు మరియు 53 మంది కార్పోరేషన్ / ప్రైవేట్ అధికార్లు ఉన్నారు.
Good Job A.C.B.
ReplyDelete