Jan 20, 2011

ఏ.సి.బి. చేతికి చిక్కిన మోటర్ వెహికిల్ ఇన్స్పెక్టర్.

Name Venna Nageshwar Rao
Date 11th January, 2011
City/Village (Dist) Wyra (Khammam)
Department Department of Transportation
Disignation Motor Vehicle Inspector
Amount 1.7 Crores

 జనవరి 21, 2011:

ఈ ఇన్స్పెక్టర్ దాచి పెట్టిన లాకర్లను ఒక్కొక్కటి ఇంకా తెరుస్తున్నారు. ఈరోజు తెరిచినా లాకర్లో 23 లక్షల రూపాయలు, ఒక కిలో అరవై గ్రాముల బంగారం మరియు 11 లక్షల విలువైన బాండ్లు స్వాధీనం చేసుకున్నారు.

1 comment:

  1. ప్రతీ ఒక్కరు ఆక్టివ్ గా పాల్గొనాలి...ఇప్పటికే పూర్తిగా ములిగిపొయాం అవినీతిలో...lancham teesukovaalante vuccha pose paristhiti raavaali...

    ReplyDelete