Feb 8, 2011

లంచం తీసుకుంటూ ఏ.సి.బి. కి పట్టుబడ్డ రెవిన్యూ ఇన్స్పెక్టర్


NameRama Krishna
Date 8th Feb, 2011
City/Village (Dist) Warangal
Department Revenue Department
Designation Revenue Inspector

2 comments:

  1. miku avasaramaa ee details ?

    a family entha struggle avtundo alochistunnra ila anni details publish cheyatam valla ??

    idoka type sadisama ??

    ReplyDelete
  2. అవును. నాకు అవసరమే.

    ఆ ఫ్యామిలీ గురించి అలోచించేవారు, లంచం ఇవ్వడానికి కష్టపడటం, లంచం ఇవ్వకుంటే పనులు జరగక వాళ్ళు పడే ఆవేదన కనబడటం లేదా?. so లంచం తీసుకున్న వాళ్ళను ఏమి చేద్దాం అంటారు? 2జి స్పెక్ట్రం స్కాములో రాజాను కూడా అరెస్టు చేసారంటా, పాపం వాళ్ళ ఫ్యామిలీ కూడ స్ట్రగుల్ అవుతుందంట, వెళ్ళి ఓదార్చండి. అయినా అందరి details ఇస్తున్నాను కదా వెళ్ళి దండలు వేయండి అలాగే పేపరోల్లకు కూడా చెప్పండి, వాళ్ళ పేర్లు పేపర్లో వేసి, వాళ్ళను కష్టపెట్టొద్దూ అని.

    దీన్ని మీరు sadisam అనుకున్న నాకేమి అభ్యంతరం లేదు

    ReplyDelete