Mar 19, 2011

విజయనగరం జిల్లా పశు సంవర్ధక శాఖ డిప్యుటీ డైరెక్టర్ పై ఏ.సి.బి. దాడి.

Name Neerasa Koteshwar Rao
Date 19th March, 2011
City/Village (Dist) Vijayanagaram
Department Animal Husbandry Department
Disignation Deputy Director
Amount 60 Lakhs

అవినీతి నిరోధక శాఖా అధికారులకు చిక్కిన గుత్తి వి.ఆర్.వో.



Name Rangareddy
Date 19th March, 2011
City/Village (Dist) Gutti (Ananthapuram)
Department Revenue Department
Designation V.R.O

ఎ.సి.బి. వలలో హౌసింగ్ బోర్డు అసిస్టెంట్ ఇంజనీర్

 

Name Aratipamula Rajamouli
Date 19th March, 2011
City/Village (Dist) Mahabubabad (Warangal)
Department AP Housing Board
Designation Assistant Engineer

Mar 17, 2011

సి.బి.ఐ. అధికారుల వలలో ఆదాయపన్ను శాఖ అధికారి.



Name G.Ram singh
Date 17th March, 2011
City/Village (Dist) Warangal
Department Income Tax Department
Designation Income Tax Officer

Mar 16, 2011

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఏలూరు టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్

Name Ch. Koteshwar Rao
Date 15th March, 2011
City/Village (Dist) Eluru
Department Muncipal Department
Designation Town Planning Supervisor

ఎ.సి.బి. కి చిక్కిన దేవనకొండ వి.ఆర్.ఓ.

Name Seetaramulu
Date 15th March, 2011
City/Village (Dist) Devanakonda (Kurnool)
Department Revenue Department
Designation V.R.O

ఎ.సి.బి.కి చిక్కిన గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పోరేషన్ - యస్. ఈ.

 

Name Krishna Rao
Date March, 2011
City/Village (Dist) Vishakhapatnam
Department Muncipal Department
Disignation SE

Mar 15, 2011

నిజామాబాదు కమర్షియల్ టాక్స్ ఆఫీసులో ఎ.సి.బి.దాడి



Name Prabhakar Jain
Date 14th March, 2011
City/Village (Dist) Nizamabad
Department Commercial Tax Department
Designation Commercial Tax Officer



Name K. Lingam
Date 14th March, 2011
City/Village (Dist) Nizamabad
Department Commercial Tax Department
Designation Senior Assistant

ఎ.సి.బి. అధికారులకు పట్టుబడ్డ అధికారిణి.


Name Vijayasri
Date 15th March, 2011
City/Village (Dist) Medak (Sangareddy)
Department A.P. Khadi village industries board
Designation Development Officer

Mar 14, 2011

దుర్గ గుడినీ వదిలిపెట్టని లంచావతారులు.

Name M.V.V Satyanarayana
Date March, 2011
City/Village (Dist) Vijaywada
Department Endowment
Disignation Superintendent
Name S.V Prasad
Date March, 2011
City/Village (Dist) Vijaywada
Department Endowment
Disignation A.E.O

Mar 3, 2011

ఎ.సి.బి. అధికారుల వలలో జూనియర్ అసిస్టెంట్


Name L. Nagabhushan Rao
Date 22nd Feb, 2011
City/Village (Dist) Vijayanagaram
Department Superintendent Office of District Hospital
Disignation Junior Assistant

Feb 23, 2011

ఏ.సి.బి. వలలో పరిగి పంచాయతిరాజ్ ఇంజనీర్.



Name Hanuman Naik
Date 18th Feb, 2011
City/Village (Dist) Parigi (Nellore)
Department Panchayatiraj
Disignation Engineer

Feb 11, 2011

ఏ.సి.బి.వలలో విశాఖపట్టణం మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్.


Name Pendurthi Venkata Gangadhar
Date 10th Fe, 2011
City/Village (Dist) Vishakhapatnam
Department Motor Vehicle Department
Disignation Motor Vehicle Inspector
Amount 4 Crores

Feb 9, 2011

ఏ.సి.బి వలలో జి.హెచ్.యం.సి అధికారి



Name Radha Krishna
Date 9th Fe, 2011
City/Village (Dist) Hyderabad
Department G.H.M.C
Disignation Sanitary Inspector
Amount 3 Crores

Feb 8, 2011

లంచం తీసుకుంటూ ఏ.సి.బి. కి పట్టుబడ్డ రెవిన్యూ ఇన్స్పెక్టర్


NameRama Krishna
Date 8th Feb, 2011
City/Village (Dist) Warangal
Department Revenue Department
Designation Revenue Inspector

Feb 6, 2011

Feb 4, 2011

ఏ.సి.బి. అధికారులకు చిక్కిన పాచిపెంట పంచాయతీరాజ్ ఏ.ఈ.



Name S.V.Ramana Rao
Date 1st Feb, 2011
City/Village (Dist) Saluru(Pachipenta Mandal, Dist: Vijayanagaram)
Department Panchayatiraj Office
Designation A.E.

ఏ.సి.బి. అధికారులకు చిక్కిన మార్కెట్ కమిటీ ఉద్యోగి.



Name MD.Abdul Nazeer
Date 4th Feb, 2011
City/Village (Dist) Hyderabad
Department Market Committee Office
Designation Assistant Audit Officer

Feb 3, 2011

సి.బి.ఐ అధికారులకు పట్టుబడ్డ paasport కార్యాలయ అధికారి.

Name Vasanth Kumar
Date 3rd Feb, 2011
City/Village (Dist) Hyderabad
Department Passport Office
Disignation P.R.O
Name Venu
Date 3rd Feb, 2011
City/Village (Dist) Hyderabad
Department Passport Office
Disignation Assistant to P.R.O

Feb 1, 2011

గాంధియన్ సత్యాగ్రహ బ్రిగేడ్ వారి అవినీతిపై సమరం.

నాకు తెలియదు మీలో ఎంతమంది ఈవార్తకు ప్రాముఖ్యత ఇచ్చారో. కాని డిసెంబర్లో ఈ విషయం తెలిసినప్పటినుండీ నేను మాత్రం ఈరోజు కోసం ఎదురుచూస్తూ ఉన్నాను. తొమ్మిది పదుల వయసులో కూడా వాళ్ళు దేశం కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్దపడుతున్నారంటే అవినీతిలో మనం ఎంతలా కూరుకొని పోయామో తెల్స్తుంది. వాళ్ళు అవినీతిని అంతమొందిచడం గురించి సత్యాగ్రహం చెయ్యడం నిజంగా ఆనదించదగ్గ విషయమే అయినా, మన స్వాతంత్రం కోసం పోరాడిన వారే భరించ లేక మళ్ళీ రెండో స్వతంత్రపోరాటం లాంటి అవినీతి పై యుద్దానికి దిగుతున్నారంటే మనం ఎంత నీచమైన స్థాయిలో ఉన్నామో తెలుస్తుంది.

దేశంలో ఎన్ని స్కాములు జరిగినా, ఈ రాజకీయ నాయకులకు సిగ్గూ లజ్జా లేకుండా తిరుగుతున్నారు. ఈ ఉద్యోగులు వారి ఇంటి కుక్కళ్ళా వారి చుట్టు తిరుగుతున్నారు. నిజంగా మనమంతా తల్చుకుంటే, ఈ అవినీతి రాజకీయ నాయకుల, ఉద్యోగుల భరతం పట్టలేమా? తప్పకుండా పట్టగలుగుతాము. కనీసం ఈ తొమ్మిది పదుల వయసులో కూడా దేశం కోసం ఆరాటపడుతున్న వారి వేదనను కొంచెం అయినా అర్థం చేసుకుందాం. దయచేసి కొంచెం ఆలోచించండి. ఈ అవినీతిని అంతమొందించడానికి, మీరు మీ జీవితాలను త్యాగం చెయ్యవలిసిన పని లేదు. మీ భార్యా పిల్లలను, కుటుంబాలను వదిలి రావల్సిన పని అంతకన్నా లేదు. మీరు చెయ్యవల్సిందల్లా ఒక్కటే, మీకు అవినీతి గురించిన సమాచారం తెలిస్తే, దయచేసి ఏ.సి.బి. వాళ్ళకు చెప్పండి. మీరు కూడా మీకు సాధ్యం అయినంతవరకు లంచం ఇవ్వకండి. నేను లంచం ఇవ్వను అని ప్రతిజ్ఞ చేసుకోండి. మిమ్మల్ని ఇంకా లంచం గురించి వేదిస్తే, 155361 (ఏ.సి.బి వారి టొల్ ఫ్రీ నంబరు) నంబర్‌కు ఫోన్ చేసి చెప్పండి. మీరు మీ ఐడెంటిటి ఇవ్వవలసిన పని లేదు.

అంతే కాక, మన సమాజంలో పరువు మర్యాద అంటూ చాలా ఫీలు అవుతారు కాబట్టి, ఏ.సి.బి. వారు పట్టుకున్న లంచగొండుల గురించి ఇంకా చాల మందికి చెప్పి, వాళ్ళకు సమాజంలో పరువు లేకుండా చేద్దాం. ఈ డింగరిలో పోస్ట్ చేసిన లంచగొండి మీ ఊరు వాడైతే దయచేసి మీకు తెలిసిన వారందరికీ చెప్పండి. నాకు తెలుసు చాలామంది మీ బ్లాగులు ఫాలో అవుతున్నారని.. వాల్లందరికీ చెప్పండీ. అలాగని మీరు దీన్ని ప్రత్యేకంగా ఢంకా వేసి చెప్పక్కర్లేదు, మీరు మీ స్నేహితులతో మాత్లాడుతున్నప్పుడు ఎప్పుడో ఒకసారి లంచం, అవినీతి గురించిన సంభాషణ తప్పకుండా వస్తుంది.. అప్పుడు చెప్పండి. అందరిలా మనమూ అవినీతిని తిట్టుకుంటూ కూర్చోకుండా, అవినీతిని అంతమొందిచడంలో మనవంతు సహాయం మనమూ చేద్దాం. దయచేసి నా ఈ చిన్న ప్రయత్నానికి మీ సహకారం అందిస్తారని ఆశిస్తున్నాను.

చివరగా, అవినీతి అంతమొందించడానికి సత్యాగ్రహం చేస్తున్న ఆ గాంధేయవాదులు వీరే.
1. శంభూదత్తా (93)
2. మురళీలాల్ గుప్తా (90)
3. ఆర్.ఎస్. దేవి (84)
4. గోవింద్ నారయన్ సేథ్ (78)
5. అమర్ ఖన్నా (89)
6. కె.పి.సాహు (79)
7. మరో సమాజికవేత్త (పేరు తెలియదు)

మీలో ఎవరికైనా ఈ గాంధేయవాదులు మాట్లాడుతున్న లొక్‌పాల్ బిల్లు గురించి తెలుసుకోవాలనుకుంటే ఈలింక్‌లో చదువవచ్చు.
http://gandhiansatyagrahabrigade.org/appeal/lokpallegislation.html