Jun 30, 2010

అవినీతి గురించి మీ దగ్గర సమాచారం ఉందా? ఐతే, ఈ నంబరుకు ఫోన్ చేయండి. - 155361

అవినీతికి సంబందించిన ఎలాంటి సమాచరం మీ దగ్గర ఉన్నా, మీ వివరాలను బయట పెట్టకుండానే ఏ.సి.బి.అధికారులకు సమాచారం ఇవ్వడానికి వీలుగా ఏ.సి.బి అధికారులు టోల్ ఫ్రీ నంబరును ఏర్పాటు చేస్తున్నారు. మరొక్క వారంలో  ఈ ఫోన్ పనిచెయ్యడం ప్రారంభిస్తుంది. ఆ నంబర్ 155361. దయచేసి మీకు తెలిసిన, ఏ.సి.బి. అధికారులకు ఉపయోగపడుతుందనుకున్న, సమాచారాన్ని ఒక భాధ్యత గల పౌరుడిగా వారికి అందించి, అవినీతిని అంతమొందించడానికి మీ వంతు సహాయం చెయ్యండి. ప్లీజ్....

1 comment:

  1. చేస్తే , ఏ అధికారి దగ్గర పిండుకోవాలో ఎ.సి.బి అధికారులకి సౌకర్య్నగా వుంటుంది, చేయండి, చేయండి.

    ReplyDelete