Jun 28, 2010
మీరైతే ఏంచేస్తారు?
ఈరోజు పొద్దున్నే రేడియోలో వార్తలు వింటూ ఆఫీసుకు వస్తూ ఉంటే అందులో ఒక క్విజ్ విన్నాను, మీకు ప్రపంచాన్ని మార్చడానికి ఒకే ఒక్క అవకాశం వస్తే మీరు ఏమి చేస్తారు అన్నది దాని సారాంశం. అప్పుడు అనిపించింది నాకు అలాంటి అవకాశమే గనక వస్తే.. అవినీతి లేని సమాజం సృష్టిస్తే ఎంత బాగుంటుందీ అని.. మరి మీరు ఏమి చేస్తారు? (నాకు తెలుసు, ఇలాంటి పిచ్చి పిచ్చి టాపికులన్నీ పోస్ట్ చేయకుండా ఉండడానికి కొందరు నా పీక పిసికి చంపేస్తాను అంటారు అని . :), అది కాకుండా ఏమి చేస్తారు అని నా ఉద్దేష్యం.)
Subscribe to:
Post Comments (Atom)
same feeling nadi kuda, oka country inko country mida chese wars anevi asalu lekunda, manushulu andaru kalisi melisi undalani korukuntanu.
ReplyDeleteఎంటండి టాగూర్ టైప్ లొ అవినీతి మీద పడ్డారు... మీ బ్లాగ్ పేరు చూస్తే నాకు మల్లిక్ "డింగరి " గుర్తొచ్చాడు....
ReplyDeleteఅలాంటిదేలెండి, మల్లిక్ "డింగరి" లాగ అవినీతిగాళ్ళందిరిని ఏకి పారేద్దామని, ఏమి పీక లేక ఈ "డింగరి"ని స్టార్ట్ చేసాను :)
ReplyDeleteI'll change myself.
ReplyDeletehey man....what do mean of Dingari....DINGARI IS MY SURNAME.......
ReplyDeletenothing negative man.. It was my nick name in the college. I didn't know that there is "Dingari" last name. Any how, I am using it for good cause, so you should feel proud :)
ReplyDelete