| Date | 3rd January, 2011 |
| City/Village (Dist) | Khammam |
| Department | District Registrar |
| Disignation | Assistant Registrar |
Jan 26, 2011
ఏ.సి.బి వలలో లంచగొండి రిజిస్ట్రార్
లంచం తీసుకుంటూ దొరికిపోయిన అసిస్టెంట్ ఇంజనీర్
| Date | 4th January, 2011 |
| City/Village (Dist) | Mahaboonagar |
| Department | DEE |
| Disignation | Assistant Engineer |
Jan 25, 2011
ఏ.సి.బి చేతికి చిక్కిన అడిషనల్ రెవిన్యూ ఇన్స్పెక్టర్
| Date | 12th January, 2011 |
| City/Village (Dist) | Renigunta (Chittoor) |
| Department | Revenue Department |
| Disignation | Additional Revenue Inspector |
ఏ.సి.బి వలలో పడ్డ తహసీల్దార్
| Name | Gundla Narasimha Rao | |
| Date | 12th January, 2011 | |
| City/Village (Dist) | Nelakondapalli Mandal (Khammam) | |
| Department | Revenue Department | |
| Disignation | Tahasildar |
Jan 20, 2011
ఏ.సి.బి. చేతికి చిక్కిన మోటర్ వెహికిల్ ఇన్స్పెక్టర్.
| Name | Venna Nageshwar Rao | |
| Date | 11th January, 2011 | |
| City/Village (Dist) | Wyra (Khammam) | |
| Department | Department of Transportation | |
| Disignation | Motor Vehicle Inspector | |
| Amount | 1.7 Crores |
జనవరి 21, 2011:
ఈ ఇన్స్పెక్టర్ దాచి పెట్టిన లాకర్లను ఒక్కొక్కటి ఇంకా తెరుస్తున్నారు. ఈరోజు తెరిచినా లాకర్లో 23 లక్షల రూపాయలు, ఒక కిలో అరవై గ్రాముల బంగారం మరియు 11 లక్షల విలువైన బాండ్లు స్వాధీనం చేసుకున్నారు.
Jan 13, 2011
ఏ.సి.బి. వలలో మచిలీపట్టణం ట్రెజరీ డిపార్టుమెంటు సీనియర్ అకౌంటెంట్.
| Date | 13th January, 2011 |
| City/Village (Dist) | Machilipatnam (Krishna) |
| Department | Treasury Department |
| Disignation | Senior Accountant |
లంచం తీసుకుంటూ దొరికిపోయిన గనుల శాఖా అసిస్టెంట్ డైరెక్టర్.
| Name | S.V.Ramana Rao | |
| Date | 13th January, 2011 | |
| City/Village (Dist) | Anakapalli (Vishakhapatnam) | |
| Department | Department of Mines and Geology | |
| Disignation | Assistant Director |
Jan 12, 2011
ఐదు వేలు లంచం తీసుకుంటూ ఏ.సి.బి. అధికారులకు చిక్కిన చేనేత శాఖ అధికారి
ఐదు వేలు లంచం తీసుకుంటూ ఏ.సి.బి. అధికారులకు చిక్కిన చేనేత శాఖ అధికారి
| Name | Eashwar | |
| Date | 12th January, 2011 | |
| City/Village (Dist) | Nalgonda | |
| Department | Department of Handlooms and Textiles | |
| Disignation | Development Officer |
Jan 4, 2011
2010లో ఏ.సి.బి. దాడులు జరిపి పట్టుకున్న లంచావతారులు మరియు అవినీత్యగ్రేసరులు
ఏ.సి.బి వారి లెక్కల ప్రకారం గడిచిన సంవత్సరంలో పట్టుకున్న మొత్తం కేసులలో రెవిన్యూ శాఖ అవినీతిలో అగ్రగామిగా నిలిచినది. గత సంవత్సరం వారు పట్టుకున్న కేసుల వివరాలు క్లుప్తంగా.
అలాగే ఆదాయానికి మించి ఆస్తులు ఉన్న కేసులలో మొత్తం 88.28 కోట్ల రూపాయలు పట్టుకున్నారు. వారికి సంబంధించి ఇంకా కొన్ని వివరాలు
| శాఖ | కేసులు |
| రెవిన్యూ డిపార్టుమెంటు | 108 |
| పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది | 42 |
| మున్సిపల్ పరిపాలన, పట్టాణావృద్ది | 35 |
| రవాణా, రోడ్లు మరియు భవనాలు | 30 |
| హోం | 27 |
| సాంఘీక సంక్షేమం | 24 |
| విద్యుత్తు | 20 |
| ఆరోగ్య కుటుంబ సంక్షేమం | 18 |
| విద్య | 16 |
| గృహ నిర్మాణం | 15 |
అలాగే ఆదాయానికి మించి ఆస్తులు ఉన్న కేసులలో మొత్తం 88.28 కోట్ల రూపాయలు పట్టుకున్నారు. వారికి సంబంధించి ఇంకా కొన్ని వివరాలు
- 50 లక్షల రూపాయల లోపు ఉన్న కేసులు - పది
- 50 లక్షల రూపాయల నుండి ఒక కోటి వరకు ఉన్న కేసులు - నలభై
- ఒక కోటి నుండి రెండు కోట్ల వరకు ఉన్న కేసులు - ఇరవై ఐదు
- నమోదు చేసిన కేసులలో 64.23 శాతం కేసులలో శిక్షలు పడ్డాయి.
- 44 మంది సిబ్బందిని రాష్ట్ర ప్రభుత్వం విధులనుండి తప్పించింది
- నమోదు చేసిన కేసులలో 222 గెజిటెడ్ అధికారులు 230 మంది నాన్ గెజిటెడ్ అధికారులు మరియు 53 మంది కార్పోరేషన్ / ప్రైవేట్ అధికార్లు ఉన్నారు.
Dec 30, 2010
లెక్కల్లోలేని 5 కోట్ల రూపాయలతో ఎ.సి.బి. వారికి పట్టుబడ్డ ఐ.పి.ఎం. అసిస్టెంట్ డైరెక్టర్.
| Name | Aladi Laxmi Narayana | |
| Date | 30th December, 2010 | |
| City/Village (Dist) | Hyderabad | |
| Department | I.P.M.(Institute of Preventive Medicines) | |
| Disignation | Asistant Director | |
| Amount | 5 Crore |
Dec 29, 2010
కోటికి పైగా ఆస్తులు కూడబెట్టిన హౌసింగ్ ఈ.ఈ.
| Name | Badri Taarachand | |
| Date | 30th December, 2010 | |
| City/Village (Dist) | East Godavari | |
| Department | Housing Board Department | |
| Disignation | E.E. | |
| Amount | 1 Crore |
Dec 28, 2010
అవినీతి నిరోధక అధికారులకు చిక్కిన అవినీత్యగ్రేసరుడు
కేవలం వి.ఆర్.వో. గానే నలభై కోట్ల రూపాయలు కూడబెట్టిన అవినీతి అధికారి.
| Name | Subramanyeshwara Rao | |
| Date | 28th December, 2010 | |
| City/Village (Dist) | Kaanuru (Vijayawada) | |
| Department | Panchayati Raj Department | |
| Disignation | V.R.O | |
| Amount | 40 Crores |
Dec 23, 2010
శ్రీపాదసాగర్ (ఎల్లంపల్లి) ప్రాజెక్టులో అవినీతి చేప
| Name | Sadugoni Satyanarayana Goud | |
| Date | 22st December, 2010 | |
| City/Village (Dist) | Karimnagar | |
| Department | Sreepada sagar (Ellampalli) Project/Irrigation Department | |
| Disignation | E.E. | |
| Amount | 2 Crores |
అవినీతి నిరోధక అధికారులకు చిక్కిన V.R.O
| Name | Y.Venkata Satyanarayana Swamy | |
| Date | 21st December, 2010 | |
| City/Village (Dist) | Prakashraopalem (West Godavari) | |
| Department | Revenue Department | |
| Disignation | VRO |
APTRANSCO అధికారులకు షాక్ ఇచ్చిన ఎ.సి.బి. అధికారులు.
| Name | Koteshwar Rao | |
| Date | 21st December, 2010 | |
| City/Village (Dist) | Hyderabad | |
| Department | APTRANSCO | |
| Disignation | A.D.E. | |
| Amount | 1 Crore | |
| ************************************************************************************************ | ||
| Name | Kishan Lal | |
| Date | 21st December, 2010 | |
| City/Village (Dist) | Hyderabad | |
| Department | APTRANSCO | |
| Disignation | A.E. | |
| Amount | ????? | |
| ************************************************************************************************ | ||
| Name | Kailaas | |
| Date | 21st December, 2010 | |
| City/Village (Dist) | Hyderabad | |
| Department | APTRANSCO | |
| Disignation | A.D.E. | |
| Amount | ????? | |
| ************************************************************************************************ | ||
Dec 21, 2010
అవినీతి నిరోధక అధికారుల వలలో కో-ఆపరేటివ్ ఇన్స్పెక్టర్
| Date | 20th December, 2010 |
| City/Village (Dist) | Hyderabad |
| Department | Prohibition and Excise Department |
| Disignation | Co-operative Inspector |
Dec 20, 2010
అవినీతి అధికారులకు చిక్కిన ఇద్దరు లంచావతారులు
| Name | Balguri Durgaiah | |
| Date | 18th December, 2010 | |
| City/Village (Dist) | Kodad (Nalgonda) | |
| Department | Irrigation Department | |
| Disignation | Assistant Executive Engineer | |
| ************************************************************************************************ | ||
| Name | B Srinivasa Rao | |
| Date | 18th December, 2010 | |
| City/Village (Dist) | Kodad (Nalgonda) | |
| Department | Irrigation Department | |
| Disignation | Executive Engineer | |
Dec 16, 2010
చెక్ పోస్ట్‌లపై ఎ.సి.బి. దాడులు.
రాష్ట్రానికి చెందిన ఈ క్రింది చెక్ పోస్ట్‌లపై ఎ.సి.బి. అధికారులు దాడులు జరిపారు.
1. నిజమాబాదు జిల్లా సాలూరు.
2. నెల్లూరు జిల్లా భీమునివారిపాలెం
3. అనంతపురం జిల్లా కొడికొండ
4. ఆదిలాబాదు జిల్లా భోరజ్
5. శ్రీకాకుళం జిల్లా పురుషోత్తపురం
1. నిజమాబాదు జిల్లా సాలూరు.
2. నెల్లూరు జిల్లా భీమునివారిపాలెం
3. అనంతపురం జిల్లా కొడికొండ
4. ఆదిలాబాదు జిల్లా భోరజ్
5. శ్రీకాకుళం జిల్లా పురుషోత్తపురం
Dec 15, 2010
ఆరు కోట్లు కూడబెట్టిన అవినీతి అధికారి
| Name | Srinivas Reddy | |
| Date | 15th December, 2010 | |
| City/Village (Dist) | Hyderabad | |
| Department | Irrigation Department | |
| Disignation | D.E. | |
| Amount | 6 Crores | |
| ************************************************************************************************ | ||
Dec 9, 2010
అవినీతి నిరోధక దినం రోజు అవినీతి అధికారులకు చిక్కిన లంచావతారం
| Date | 8th December, 2010 |
| City/Village (Dist) | Old Srikakulam (Srikakulam) |
| Department | Health Department |
| Disignation | District Coordinator of Hospital Services |
Subscribe to:
Posts (Atom)